Sunday, January 18, 2026
Homeజిల్లాలునెల్లూరుఇచ్చిన హామీలను విస్మరించిన కూటమి ప్రభుత్వం..మండల అధ్యక్షులు

ఇచ్చిన హామీలను విస్మరించిన కూటమి ప్రభుత్వం..మండల అధ్యక్షులు

- Advertisement -

చుండి గ్రామంలో బాబు షూరిటీ – మోసం గ్యారెంటీ కార్యక్రమం

విశాలాంధ్ర -వలేటివారిపాలెం : ప్రజలనుమోసం చేయడంలోచంద్రబాబు నాయుడు కివెన్నతో పెట్టిన విద్య అని వలేటివారిపాలెం మండలఅధ్యక్షులు అనుమోలు లక్ష్మీ నరసింహం అన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఎన్నికల ముందు చెప్పిన మాటలన్నీ బూటకపు మాటలని మండల వైకాపా పార్టీ అధ్యక్షుడు అనుమోలు లక్ష్మి నరసింహ, సర్పంచ్ ఇరపని సతీష్ అన్నారు. మాజీ ఎమ్మెల్యే కందుకూరు నియోజకవర్గ వైకాపా పార్టీ ఇన్చార్జీ బుర్రా మధుసూదన్ యాదవ్ ఆదేశాల మేరకు గురువారం చుండి గ్రామంలో బాబు షూరిటీ-మోసం గ్యారెంటీ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా గ్రామంలోని ప్రతి ఇంటికి వెళ్ళి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మోసాలను గురించి తెలిపారు. నిరుద్యోగ భృతి, ఆడబిడ్డ నిధి, ఉచిత బస్సు ఇలా పథకాల పేరుతో ప్రజలను మోసం చేశారని అన్నారు. 14 నెలల గడుస్తున్నా ఇప్పటికీ ఒక్క హామీ నెరవేర్చలేదని చెప్పారు. ఈ కార్యక్రమంలో పొట్టేళ్ళ కిష్టయ్య, ఇరపని అంజయ్య, గుత్తా గోపి, ప్రగడ సుధాకర్, పెయ్యల మల్లికార్జున, చెన్నెబోయిన శ్రీను, చప్పిడి రాధాకృష్ణ, కామినేని నరసింహ, ముతకని రామాంజనేయులు,టెంకం ప్రసాద్, కుమ్మరి మాల్యాద్రి, నలబోతుల వెంకట్రావు, ఓబుల్ రెడ్డి, ఇరపని కిష్టయ్య, , ఇరపని పాపమ్మ, గౌరవంపు పద్మ, కండే రమాదేవి,గౌరవరపు నారాయణ, గంపాల అంజమ్మ,గోవిందమ్మ, చెంచు విజయ, కండే దనమ్మ, ఇరపని వరమ్మ,మీనుగ విజయ, మీనుగ చిట్టెమ్మ, మార్తాల శ్రీను, తాడిబోయిన గంగమ్మ, కండే పెద లక్ష్మి వైసీపీ పార్టీ కార్యకర్తలు అభిమానులు తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -spot_img
-Advertisement-

తాజా వార్తలు