Homeజిల్లాలుపార్వతీపురం మన్యండిజిపి సిల్వర్ మెడల్స్ అందజేసిన జిల్లా కలెక్టర్, జిల్లాఎస్పీలు

డిజిపి సిల్వర్ మెడల్స్ అందజేసిన జిల్లా కలెక్టర్, జిల్లాఎస్పీలు

- Advertisement -

విశాలాంధ్ర – పార్వతీపురం:పార్వతీపురం మన్యంజిల్లాలో పోలీస్ శాఖలో విశేష సేవలు అందించిన ఎనిమిదిమందికి డిజిపి సిల్వర్ మెడల్స్, ప్రశంసపత్రాలను గణతంత్ర దినోత్సవ సందర్భంగా జిల్లా కలెక్టర్ డాక్టర్ ప్రభాకర్ రెడ్డి, జిల్లా ఎస్పీ మాధవ్ రెడ్డిలు సోమవారం నాడు అందజేశారు. సిల్వర్ మెడల్ తీసుకున్న వారిలో సాలూరు సిఐ రామకృష్ణ, ఏఎస్ఐ టి శారద, ఆర్ఎస్ఐ కే రమేష్, బి విజయభాస్కరరావు, పి లావణ్య, పి గోవర్ధన్ కుమార్, వి గణపతి, పతివాడ శ్రీనులు ఉన్నారు. వారందరిని జిల్లా పోలీస్ అధికారులు, సిబ్బంది అభినందించారు.

RELATED ARTICLES
- Advertisment -spot_img
-Advertisement-

తాజా వార్తలు