Homeజిల్లాలుప్రకాశంపొంగి ప్రవహిస్తున్న రాళ్లపల్లి వాగు

పొంగి ప్రవహిస్తున్న రాళ్లపల్లి వాగు

- Advertisement -

విశాలాంధ్ర- వెలిగండ్ల: మండలంలోని రాళ్లపల్లిలోని రాళ్లగట్టువాగు పొంగి ప్రవహిస్తుంది గత కొన్ని ఏళ్లుగా ఒట్టిపోయిన వాగు తుఫాన్ ప్రభావంతో మండలంలోని చిన్న పాటి వంకలు వాగులు పొంగి ప్రవహిస్తున్నాయి ఈ వర్ష ప్రభావంతో గ్రామాల్లోని రైతులు ఆనందోత్సవాలు ఉన్నారు గతంలో ఎన్నడూ లేని విధంగా ఇంత పార్టీ వర్షం నమోదు కావడం వాగులు ప్రవహించడం చాలా ఆనందాన్ని కలిగిస్తుందని వారు అన్నారు.

RELATED ARTICLES
- Advertisment -spot_img
-Advertisement-

తాజా వార్తలు