వత్సవాయి ( విశాలాంధ్ర) : రాష్ట్ర చిరంజీవి యువత అధ్యక్షులు రావణం స్వామి నాయుడు వారి ఆదేశాల మేరకు వత్సవాయి మండల చిరంజీవి యువత అధ్యక్షులు దారెల్లి చిరంజీవి నేతృత్వంలో లింగాల గ్రామ కమిటీలు ఏర్పాటు చేయటం జరిగినది . లింగాల గ్రామ అధ్యక్షులుగా పిట్ల దేవరాజ్. ఉపాధక్షులు గా చింతలా సాయిరాం. ఆర్గనైజింగ్ సెక్రటరీగా పిట్ల సురేష్ గారిని నియమించడం జరిగింది వీరి యొక్క నియామక పత్రాలను మండల చిరంజీవి యువత అధ్యక్షులు చిరంజీవి చేతుల మీదుగా వారికి అందజేయడం జరిగినది…. ఈ సందర్భంగా చిరంజీవి మాట్లాడుతూ యువత క్రమశిక్షణ మరియు నిబద్ధతగా పనిచేయాలని పరువురికి ఆదర్శప్రాయంగా నిలవాలని సూచించారు ఈ కార్యక్రమంలో వత్సవాయి మండల చిరంజీవి యువత కార్యదర్శి షేక్ మీరా. వత్సవాయి మండల చిరంజీవి యువత సంయుక్త కార్యదర్శి జొన్నల చంద్రశేఖర్. మరియు జొన్నల రామకోటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు
చిరంజీవి ఆధ్వర్యంలో గ్రామ కమిటీల ఏర్పాటు
- Advertisement -
RELATED ARTICLES


