Homeజిల్లాలుఎన్టీఆర్ జిల్లావైసీపీకి వక్ఫ్ బోర్డ్ డైరెక్టర్ ఖాజా రాజీనామా

వైసీపీకి వక్ఫ్ బోర్డ్ డైరెక్టర్ ఖాజా రాజీనామా

- Advertisement -

విశాలాంధ్ర -విజయవాడ (వన్ టౌన్): విజయవాడకు చెందిన స్టేట్ వక్ఫ్ బోర్డ్ డైరెక్టర్ షేక్ ఖాజా వైసీపీకి రాజీనామా చేశారు. ఈ మేరకు ఆయన బుధవారం ఒక ప్రకటన విడుదల చేశారు. విజయవాడ భవానీపురం ప్రాంతానికి చెందిన ఖాజా అంచెలంచెలుగా రాష్ట్ర వక్ఫ్ బోర్డ్ డైరక్టర్ గా కొనసాగుతున్నారు. ముస్లిం మైనారిటీలకు తనవంతు సేవలు అందిస్తున్న ఖాజా యువతలో ప్రత్యేక గుర్తింపు పొందారు. తన అనుచరులు, శ్రేయోభిలాషులతో సమావేశమై భవిష్యత్ కార్యాచరణ ప్రకటిస్తానని‌ ఖాజా తెలిపారు.

RELATED ARTICLES
- Advertisment -spot_img
-Advertisement-

తాజా వార్తలు