- Advertisement -
విశాలాంధ్ర – నిడదవోలు : నిడదవోలు మండలం పందలపర్రు వైసిపి నాయకుడు,సొసైటీ మాజీ అధ్యక్షుడు పులుమంతుల రామారావు తల్లి నాగరత్నం(78) ఇటీవల మరణించారు.మండల వైసీపీ శ్రేణులు రామారావు ను కలిసి ప్రగాఢ సంతాపాన్ని తెలిపారు. ఈ కార్యక్రమంలో మండల వైసిపి అధ్యక్షులు అయినీడి పల్లారావు, నిడదవోలు ఏఎంసి మాజీ చైర్మన్ వెలగన పోలయ్య,సుంకవల్లి శ్రీహరి,ముళ్లపూడి సుబ్బారావు,గ్రామ వైసిపి అధ్యక్షుడు శ్రీరాముల గంగరాజు,మానుకొండ చంద్రబాబు,దొడ్ల మురళి,బోగిరెడ్డి ప్రసాద్,భాగ్యరాజ్ తదితరులు.


