Sunday, June 15, 2025
Homeవ్యాపారంఉషా బ్రాండ్‌ నుంచి 3 సరికొత్త వంటగది పరికరాలు విడుదల

ఉషా బ్రాండ్‌ నుంచి 3 సరికొత్త వంటగది పరికరాలు విడుదల


ముంబయి : ఉషా అనేది అంతర్జాతీయ బ్రాండ్‌. అది భారత దేశం లో ఉన్న వినియోగదారుల మన్నికైన వస్తువులను అందించే బ్రాండ్‌. అది దాని వంట గది పరికరాల పోర్ట్‌ఫోలియోని మూడు కొత్త ఉత్పత్తులు అయిన ఉషా 1200 వాట్స్‌ ఎంజీ(టర్బో ఎక్స్‌) మిక్సర్‌ గ్రైండర్‌, ఉషా కోల్ట్‌ ప్రైమ్‌ మిక్సర్‌ గ్రైండర్‌, ఉషా ఓటిజి 20 లీ. ఒవెన్‌ టోస్టర్‌ గ్రిల్లర్‌తో విస్తరిస్తున్నట్లు ప్రకటించింది. అధిక పనితీరు, ఆధునిక జీవనం కోసం తయారైంది. ఈ ఆవిష్కరణలు ఉషా నిబడ్డత ను మన రోజువారీ వంటని తెలివిగా, త్వరగా, మరింత సంతోషాన్ని భారత గృహిణులకు అందించడానికి డిజైన్‌ చేయబడిరదని ఉషా ఇంటర్నేషనల్‌ పరికరాల ప్రెసిడెంట్‌ రామ్‌ సుందర్శన్‌ అన్నారు.

RELATED ARTICLES
- Advertisment -spot_img
-Advertisement-

తాజా వార్తలు