Saturday, February 15, 2025
Homeజిల్లాలుఅనంతపురంచలివేంద్రాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే దగ్గుపాటి వెంకటేశ్వర ప్రసాద్

చలివేంద్రాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే దగ్గుపాటి వెంకటేశ్వర ప్రసాద్

విశాలాంధ్ర – అనంతపురం : ప్రభుత్వ సర్వజన ఆస్పత్రిలో చలివేంద్రాన్ని ప్రారంభించిన గురువారం ఎమ్మెల్యే దగ్గుపాటి వెంకటేశ్వర ప్రసాద్ ప్రారంభించారు. ప్రజా ప్రతినిధులు ప్రభుత్వ సర్వజన ఆస్పత్రి నందు గురువారం దగ్గుపాటి ఫౌండేషన్ వారి సౌజన్యముతో చలివేంద్ర కేంద్రాన్ని ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో అదనపు వైద్య విద్యాసంచాలకులు డాక్టర్ కె.ఎస్.ఎస్.వెంకటేశ్వరరావు , అడ్మినిస్ట్రేటర్ వి. మల్లికార్జున రెడ్డి , సి.ఎస్.ఆర్.ఎం.ఓ డాక్టర్ సి రామకృష్ణ , డిప్యూటీ ఆర్.ఎం.ఓ డాక్టర్ వి పద్మజా మరియు ఇతర సభ్యులు పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -spot_img
-Advertisement-

తాజా వార్తలు