Homeఆంధ్రప్రదేశ్సిపిఐ సోషల్ మీడియా అభివృద్ధికి10.000 విరాళం.

సిపిఐ సోషల్ మీడియా అభివృద్ధికి10.000 విరాళం.

- Advertisement -

భారత కమ్యూనిస్టు పార్టీ సిపిఐ సోషల్ మీడియా అభివృద్ధికి రాష్ట్ర కన్వీనర్ సాయికుమార్ కి లాప్టాప్ కొనడానికి సత్యవేడు సిపిఐ పార్టీ నియోజకవర్గ కమిటీ పదివేల రూపాయలు విరాళంగా విశాలాంధ్ర జనరల్ మేనేజర్ పి. హరినాథ్ రెడ్డి గారి కి ఇవ్వడం జరిగింది.
ఈ కార్యక్రమంలో సిపిఐ జిల్లా పార్టీ కార్యదర్శి పి మురళి సత్యవేడు నియోజకవర్గం సిపిఐ కార్యదర్శి ఆంబాకం చిన్నిరాజ్. ఏఐటీయూసీ సత్యవేడు నియోజకవర్గ అధ్యక్ష కార్యదర్శులు అన్నా దురై, చంద్ర.ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం జిల్లా కోశాధికారి ధనుంజయ శెట్టి. తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -spot_img
-Advertisement-

తాజా వార్తలు