రజిని ట్రస్టు రక్త బంధం ట్రస్టు
విశాలాంధ్ర ధర్మవరం; ధర్మవరం పట్టణానికి చేనేత కళాకారుడు ప్రముఖ డిజైన్ కళాకారుడు జుజారు నాగరాజు జాతీయ అవార్డు ప్రకటించిన సందర్భంగా పట్టణంలో నాగరాజు వారి స్వగృహంలో రజిని ట్రస్టు రక్త బంధం ట్రస్టు సభ్యులు వారు ఘనంగా సత్కరించారు అనంతరం రజిని ట్రస్ట్ రక్త బంధం ట్రస్టు సభ్యులు కన్నా వెంకటేష్, కౌన్సిలర్ కేత లోకేష్, చిప్పల చంద్రశేఖర్, ఉదయ్ కుమార్, మాట్లాడుతూ జూజురు నాగరాజుకు జాతీయ అవార్డు పొందడం దేశానికి రాష్ట్రానికి జిల్లాకు ధర్మవరం కృషి ప్రతిష్టలు తేవడం ఎంతో శుభ సూచికమని తెలిపారు మున్నందు మరిన్ని అవార్డులు పొందాలని ఈ సందర్భంగా తెలియజేశారు గతంలో కూడా మన రక్తం లో ఎన్నోసార్లు రక్తదానం చేయడం కూడా జరగడం చాలా అదృష్టంగా భావిస్తున్నాము అని తెలిపారు. ముఖ్యంగా ధర్మవరం చేనేత రంగానికి ఇలాంటి కళాకారులు చాలా అవసరం ఉందని ఈ సందర్భంగా తెలియజేశారు ఈ ఒక కార్యక్రమంలో ట్రస్టు సభ్యులు కన్నా వెంకటేష్, సమాజ సేవకులు కేతా లోకేష్, చిప్పల చంద్రశేఖర్, ఉదయ్ కుమార్, తదితరులు పాల్గొన్నారు.
జాతీయ అవార్డు గ్రహీతకు సన్మానం
- Advertisement -
RELATED ARTICLES


