Homeజిల్లాలుశ్రీ సత్యసాయిఘనంగా జరిగిన రోటరీ క్లబ్ 508 వ ఇంజనీర్స్ డే వేడుకలు

ఘనంగా జరిగిన రోటరీ క్లబ్ 508 వ ఇంజనీర్స్ డే వేడుకలు

- Advertisement -

అధ్యక్షులు నాగభూషణం
విశాలాంధ్ర ధర్మవరం;; పట్టణంలోని జి.ఎస్.పి ఫంక్షన్ హాల్ లో రోటరీ క్లబ్ ఆధ్వర్యంలో ఘనంగా 58వ ఇంజనీర్స్ డే వేడుకలు నిర్వహించుకున్నారు. ఈ సందర్భంగా రోటరీ క్లబ్లో ఇంజనీరుగా ఉన్న శ్రీనివాసులు రెడ్డి రోటరీ క్లబ్లో, ఇన్నర్ వీల్ క్లబ్బులో కొన్ని సంవత్సరాలుగా ఎనలేని సేవలు నిర్వహించినందున, వారిని రోటీ క్లబ్ ఆధ్వర్యంలో ఘనంగా సత్కరించారు. అనంతరం శ్రీనివాసులు రెడ్డి మాట్లాడుతూ తనవంతుగా రోటరీ క్లబ్ కు గత కొన్ని సంవత్సరాలుగా సేవలు కొనసాగిస్తున్నానని, భవిష్యత్తులో క్లబ్బు అభివృద్ధికి తాను పాటుపడతానని తెలిపారు. నన్ను క్లబ్ తరఫున ఈ విధంగా సత్కరించడం ఎంతో సంతోషాన్ని ఇచ్చిందని తెలిపారు. ఈ కార్యక్రమంలో రోటరీ క్లబ్ రమేష్ బాబు, హరినాథ్ ,కొండయ్య, శివయ్య, డాక్టర్ నరసింహులు, బండారు చలం ,పెద్దారెడ్డి, సోలిగాళ్ళవెంకటేశులు ,సత్రశాల ప్రసన్న కుమార్, చంద్ర ,జయసింహ పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -spot_img
-Advertisement-

తాజా వార్తలు