Homeజిల్లాలుశ్రీ సత్యసాయిగొట్లూరు సహకార సంఘం చైర్మన్ గా బాధ్యతలు చేపట్టిన మేకల రామాంజనేయులు

గొట్లూరు సహకార సంఘం చైర్మన్ గా బాధ్యతలు చేపట్టిన మేకల రామాంజనేయులు

- Advertisement -

విశాలాంధ్ర- ధర్మవరం; మండల పరిధిలోని గొట్లూరు గ్రామ లో గల సహకార సంఘం చైర్మన్ గా మేకల రామాంజనేయులు బాధ్యతలను చేపట్టారు. ఈ సందర్భంగా టిడిపి నాయకులు, అభిమానులు, సీనియర్ నాయకులు మేకల రామాంజనేయులు అభివృద్ధికి ఘనంగా సత్కరించారు. ఈ సందర్భంగా మేకల రామాంజనేయులు మాట్లాడుతూ సహకార సంఘం అభివృద్ధికి తాను ఎల్లప్పుడూ పాటుపడతారని తెలిపారు.

RELATED ARTICLES
- Advertisment -spot_img
-Advertisement-

తాజా వార్తలు