Homeఆంధ్రప్రదేశ్పారాయణ ప్రత్యేక పూజలు

పారాయణ ప్రత్యేక పూజలు

- Advertisement -

విశాలాంధ్ర – దేవరపల్లి : దేవరపల్లి జగద్గురు శ్రీశ్రీశ్రీ ఆదిశంకరాచార్య ధ్యాన మందిరంలో సౌందర్యలహరి శివానందలహరి పారాయణ ప్రత్యేక పూజలు గోపాలపురం అక్టోబర్ 31 వైభవ్ న్యూ గోదావరి న్యూస్ నెట్వర్క్ ప్రతినిధి దేవరపల్లి జగద్గురు శ్రీశ్రీశ్రీ ఆదిశంకరాచార్య ధ్యాన మందిరంలో కార్తీక మాసం శుక్రవారం పర్వదిన సందర్భంగా సౌందర్యలహరి శివానందలహరి పారాయణ చేశారు ఇంతకుముందు ఒకే పానిపట్టంపై గల విఘ్నేశ్వరుడు జగద్గురు శ్రీశ్రీశ్రీ ఆదిశంకరాచార్యులు మహాలక్ష్మి సరస్వతి అమ్మవార్లకు పూజలు నిర్వహించారు సందర్భంగా జగద్గురు శ్రీశ్రీశ్రీ ఆది శంకరాచార్య ధ్యాన మందిరం మహిళ సభ్యులు సౌందర్యలహరి శివానందలహరి పారాయణ చేశారు పవిత్ర కార్తీక మాసంలో సౌందర్యలహరి శివానందలహరి పారాయణం చేస్తే పుణ్యఫలం లభిస్తుందని జగద్గురు శ్రీశ్రీశ్రీ ఆదిశంకరాచార్య ధ్యాన మందిరం ప్రధాన కార్యదర్శి తోట సత్యనారాయణ తెలిపారు ఈ కార్యక్రమంలో మహిళా కమిటీ సభ్యులు ఉప్పలపాటి పద్మావతి చిరవూరి బేబీ వెలగా సుబ్బలక్ష్మి వెలగా తయారు చిరుమూరి సుబ్బలక్ష్మి చావ లక్ష్మి సునీత అడ్డా కనక లక్ష్మి పొట్ట కుమారి బోరగాని లక్ష్మి తదితరులు పాల్గొన్నారు

RELATED ARTICLES
- Advertisment -spot_img
-Advertisement-

తాజా వార్తలు