Homeజిల్లాలుశ్రీ సత్యసాయిఘనంగా సహస్ర దీపోత్సవ వేడుకలు.. బుగ్గ వంశస్థులు

ఘనంగా సహస్ర దీపోత్సవ వేడుకలు.. బుగ్గ వంశస్థులు

- Advertisement -

విశాలాంధ్ర ధర్మవరం;; పట్టణములోని సాలే వీధిలో వెలసిన పెద్దమ్మ తల్లి ఆలయంలో కార్తీకమాసం సందర్భంగా బుగ్గ వంశస్థులు సహస్ర దీపోత్సవం వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ వేడుకల్లో వందల సంఖ్యలో మహిళలు పాల్గొని శివుని ఆకారంలో దీపాలను ప్రదర్శించారు. అమ్మవారి త్రిశూలం కూడా దీపాలతో ప్రదర్శించారు. ఈ ప్రదర్శించడం అయిన భక్తాదులను విశేషంగా ఆకట్టుకుంది. అనంతరం మహిళలు లలిత సహస్రనామ పారాయణం చేశారు. ఈ వేడుకలు చూడడానికి వందల సంఖ్యలో భక్తాదులు పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -spot_img
-Advertisement-

తాజా వార్తలు