Homeజిల్లాలువిజయనగరంమెడికల్ కాలేజీల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా బైక్ ర్యాలీ

మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా బైక్ ర్యాలీ

- Advertisement -

విశాలాంధ్ర- రాజాం (విజయనగరం జిల్లా) : రాజాంలో మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో భారీ బైక్ ర్యాలీ జరిగింది. రాజాం అసెంబ్లీ నియోజకవర్గ ఇంచార్జ్ డా. రాజేష్ తలే నేతృత్వంలో జిఎంఆర్ ఐటి నుంచి ప్రారంభమైన ర్యాలీ, పట్టణ ప్రధాన వీధుల మీదుగా సాగి ఎమ్మార్వో కార్యాలయం వద్ద వినతిపత్రం సమర్పించారు.పోలీసులు అడ్డుకునే ప్రయత్నం చేసినా, యువత, పార్టీ నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. కార్యక్రమం విజయవంతం చేసిన ప్రతి ఒక్కరికి డా. రాజేష్ తలే ధన్యవాదాలు తెలిపారు.

RELATED ARTICLES
- Advertisment -spot_img
-Advertisement-

తాజా వార్తలు