Homeజిల్లాలుశ్రీ సత్యసాయిధర్మవరం ప్రభుత్వ బాలికల జూనియర్ కళాశాల ల్యాబ్ కు ఫ్రిజ్ బహుకరణ.

ధర్మవరం ప్రభుత్వ బాలికల జూనియర్ కళాశాల ల్యాబ్ కు ఫ్రిజ్ బహుకరణ.

- Advertisement -


విశాలాంధ్ర- ధర్మవరం; పట్టణంలోని ప్రభుత్వ బాలికల జూనియర్ కళాశాల సైన్స్ ల్యాబ్ కు ఫ్రిజ్ సమస్య ఉండడంతో విద్యకు సంబంధించిన పరికరాలు పెట్టుకోవడానికి లేకపోయింది. ఈ విషయం తెలుసుకుని ధర్మవరం దత్తా త్రేయ సిల్క్స్ అధినేత దత్త శివ ఈ కళాశాల కు రూ 15,000 విలువ కల ఫ్రిజ్ బహుకరించారు. అందుకు కళాశాల ప్రిన్సిపాల్ ఎమ్. వనిత వాణి, కళాశాల కమిటీ తరుపున బండి వేణుగోపాల్, అధ్యాపకులు ప్రభాకర్,రామాంజనేయ రెడ్డి, మల్లికార్జున, తదితరులు దాత దత్త శివ కు కృతజ్ఞతలు తెలియజేసారు.

RELATED ARTICLES
- Advertisment -spot_img
-Advertisement-

తాజా వార్తలు