Homeజిల్లాలుశ్రీ సత్యసాయిసమాచార హక్కు వెబ్‌సైటు ప్రారంభించిన కలెక్టర్ శ్యాంప్రసాద్

సమాచార హక్కు వెబ్‌సైటు ప్రారంభించిన కలెక్టర్ శ్యాంప్రసాద్

- Advertisement -


విశాలాంధ్ర ధర్మవరం;; శ్రీ సత్య సాయి జిల్లాకు సంబంధించిన సమాచార హక్కు అవగాహన కమిటీ వ్యవస్థాపకులు హబీబ్ రహిమాన్ జిల్లా కలెక్టర్ శ్యాం ప్రసాద్ వెబ్‌సైటు ప్రారంభించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ఈ వెబ్సైటు ప్రారంభం కావడం అసోసియేషన్ సేవలు మరింత విస్తరిస్తాయని తెలిపారు. ఈ వెబ్సైటు ప్రధానంగా ప్రజలకు, ఆర్.టి.ఐ కార్యకర్తలకు, ప్రజా సమాచార అధికారులకు మరింత ఉపయోగపడుతుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో సమాచార హక్కు కమిటీ సభ్యులు పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -spot_img
-Advertisement-

తాజా వార్తలు