Homeజిల్లాలుశ్రీ సత్యసాయిఘనంగా రోడ్డు భద్రత మాసోత్సవాలు..

ఘనంగా రోడ్డు భద్రత మాసోత్సవాలు..

- Advertisement -

డిపో మేనేజర్ సత్యనారాయణ
విశాలాంధ్ర ధర్మవరం;; పట్టణంలోని ధర్మారం ఆర్టీసీ డిపో ఆవరణములో రోడ్డు భద్రత మాసరోత్సవాలను ఘనంగా నిర్వహించడం జరిగిందని డిపో మేనేజర్ సత్యనారాయణ తెలిపారు. ఈ సందర్భంగా యువర్స్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో రక్తదాన శిబిరాన్ని కూడా నిర్వహించడం జరిగిందని తెలిపారు. పోలా ప్రభాకర్ ఆధ్వర్యంలో ఈ శిబిరమును నిర్వహించడం జరిగిందని దాదాపు 30 మంది దాకా రక్తదానం చేశారని తెలిపారు. అనంతరం డ్రైవర్స్ డే సందర్భంగా డిపో మేనేజర్ డ్రైవర్లకు పుష్పాలు ఇచ్చి శుభాకాంక్షలు తెలియజేశారు అనంతరం రక్తదానం ఇచ్చిన వారికి సర్టిఫికెట్లను, పెన్నులను పంపిణీ చేశారు.. ఈ కార్యక్రమంలో యువర్స్ ఫౌండేషన్ అధ్యక్షులు కేత నాగేంద్ర, కార్యదర్శి జయరాం, కౌన్సిలర్ కేతా లోకేష్ , కృష్ణమూర్తి తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -spot_img
-Advertisement-

తాజా వార్తలు