విశాలాంధ్ర – పార్వతీపురం: జిల్లా ప్రకృతి వ్యవసాయ విభాగంలో డిపిపి గా పనిచేస్తున్న మంతిని మానస ఉత్తమ అధికారిగా ఎంపికై జిల్లా కలెక్టర్ డాక్టర్ ప్రభాకర్ రెడ్డి, జాయింట్ కలెక్టర్ యశ్వంత్ కుమార్ రెడ్డిల చేతుల మీదుగా 77వ గణతంత్ర దినోత్సవ సందర్భంగా సోమవారంనాడు ప్రశంసాపత్రాన్నీ తీసుకున్నారు. ప్రకృతి వ్యవసాయవిభాగంలో చేసినకృషికి గాను ఉత్తమ అధికారిగా ప్రశంసా పత్రాన్నీ తీసుకున్నారు. ఆమెను జిల్లా వ్యవసాయ అధికారి రెడ్డి అన్నపూర్ణ, జిల్లా ప్రకృతి వ్యవసాయ విభాగం డిపిఎం ఎం.శ్రావణ్ కుమార్ నాయుడు, సీతానగరం మండల వ్యవసాయ అధికారి అవినాష్, ప్రకృతి వ్యవసాయ విభాగంఅధికారులు, సిబ్బంది,కార్యకర్తలు అభినందించారు.
ఉత్తమ డిపిపిగా మంతిని మానస
- Advertisement -
RELATED ARTICLES


