Homeజిల్లాలుతూర్పు గోదావరిబూత్ మేనేజ్మెంట్ వర్క్ షాప్ కార్యక్రమానికి టిడిపి శ్రేణులు

బూత్ మేనేజ్మెంట్ వర్క్ షాప్ కార్యక్రమానికి టిడిపి శ్రేణులు

- Advertisement -

విశాలాంధ్ర – నిడదవోలు :

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విద్య ఐటీ శాఖామంత్రివర్యులు నారా లోకేష్ పిలుపు మేరకు రాష్ట్ర స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ బురుగుపల్లి శేషారావు ఆదేశాల మేరకు నిడదవోలు నియోజకవర్గం నుండి మంగళగిరి తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయంలో నిర్వహిస్తున్న బూత్ మేనేజ్మెంట్ వర్క్ షాప్ కార్యక్రమానికి నిడదవోలు ఏఎంసి చైర్మన్ గాలింకి జిన్నాబాబు, స్టేట్ అగ్రికల్చర్ కార్పొరేషన్ డైరెక్టర్ కోరిశిక చంద్రమౌళి,నాగావంశీ కార్పొరేషన్ డైరెక్టర్ కాళ్ల లక్ష్మణరావు పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -spot_img
-Advertisement-

తాజా వార్తలు