Homeజిల్లాలుశ్రీ సత్యసాయిఅన్నదానం పుణ్య కార్యము

అన్నదానం పుణ్య కార్యము

- Advertisement -

రక్త బంధం, రజిని ట్రస్ట్ అధ్యక్షులు కన్నా వెంకటేష్.
విశాలాంధ్ర ధర్మవరం;; అన్నదానం చేయుటలో మానవతా విలువలు పెరుగుతాయని, అన్నదానం పుణ్య కార్యము అని రజిని ట్రస్ట్ అధ్యక్షుడు కన్నా వెంకటేష్ తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గత కొన్ని సంవత్సరాలుగా ఈ కార్యక్రమాన్ని దాతల సహాయ సహకారములతో నిర్వహిస్తున్నామని వారి సంతోషాన్ని వ్యక్తం చేశారు. నేటి ఈ అన్నదాన కార్యక్రమానికి కీర్తిశేషులు నీలూరి చౌడయ్య వారి రెండవ జ్ఞాపకార్థం ఈ అన్నదాన కార్యక్రమాన్ని వా కుటుంబ సభ్యులు సహకారంతో నిర్వహించామని తెలిపారు. 130 మందికి (387 సారి) ఈ కార్యక్రమాన్ని చేపట్టామని తెలిపారు. ఈ అన్నదాన కార్యక్రమం ప్రభుత్వ ఆసుపత్రి నందు పంపిణీ చేశామని తెలిపారు. తదుపరి దాతలకు వారి కుటుంబ సభ్యులకు ప్రస్తుత తరఫున కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో దాత కుటుంబ సభ్యులు, ట్రస్ట్ సభ్యులు పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -spot_img
-Advertisement-

తాజా వార్తలు