విశాలాంధ్ర ధర్మవరం;; పట్టణంలోని వైయస్సార్ కాలనీకి చెందిన శ్రీరాములు అనే వ్యక్తి అనాధగా మృతి చెందారు. సంతానం లేకపోవడంతో కట్టుకున్న భార్య అనారోగ్యంతో హాస్పిటల్ లో ఉండడంతో అంత్యక్రియలకు జరపడానికి ఇబ్బంది పడుతున్న విషయాన్ని తారక్ చేయుట ట్రస్ట్ అధ్యక్షులు రామాంజి, ప్రముఖ పట్టణ దానశీలి అయిన సంద రాఘవ దృష్టికి తారక్ చైతన్ వారు తెలియజేయడంతో, వెంటనే అంత్యక్రియల నిమిత్తం 6000 రూపాయలను కుటుంబ సభ్యులకు ట్రస్టు ద్వారా సందారాఘవ అందజేశారు. ఈ సందర్భంగా తారచైత ట్రస్ట్ వారు సంధ రాఘవా కు కృతజ్ఞతలు తెలియజేశారు.
మానవతను చాటుకున్న సంధా రాఘవ
RELATED ARTICLES