Homeజిల్లాలుఅనంతపురంప్రభుత్వ విప్ ను కలిసిన డి ఎం హెచ్ ఓ

ప్రభుత్వ విప్ ను కలిసిన డి ఎం హెచ్ ఓ

- Advertisement -

విశాలాంధ్ర -అనంతపురం టౌన్ : ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ విప్ రాయదుర్గం శాసనసభ్యులు కాలవ శ్రీనివాసులను జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్ కట్టా వెంకటేశ్వర్లు ఆదివారం కలిశారు. ఇటీవల జిల్లా వైద్యాధికారిగా బాధ్యతలు తీసుకున్న విషయాన్ని ఆయనకు తెలియజేసి పరిచయం చేసుకున్నారు. జిల్లాలో జాతీయ వైద్య ఆరోగ్య కార్యక్రమాలు సక్రమంగా జరిగేటట్లు చర్యలు తీసుకోవాలని ఈ సందర్భంగా ప్రభుత్వ విప్ కోరారు.

RELATED ARTICLES
- Advertisment -spot_img
-Advertisement-

తాజా వార్తలు