Homeజిల్లాలుఅల్లూరి సీతారామ రాజుప్రచారంలో టిడిపి అభ్యర్థిని ముందంజ..

ప్రచారంలో టిడిపి అభ్యర్థిని ముందంజ..

- Advertisement -

ప్రతి గ్రామంలో ఆదరిస్తున్న ప్రజలు…

విశాలాంధ్ర- డుంబ్రిగుడ : గ్రామ పంచాయితీ సర్పంచ్ ఎన్నికల్లో భాగంగా పోతంగి పంచాయితీలో తెలుగుదేశం పార్టీ బలపరిచిన అభ్యర్థిని కమ్మిడి. రంభ ముందంజలో ఉంది. ప్రధానంగా మండల కేంద్రం పోతంగి పంచాయతీలో ఆయా ప్రధాన పార్టీలు బలపరిచిన అభ్యర్థులతో కలిపి మొత్తం 9 మంది సర్పంచ్ అభ్యర్థిని లు ఉన్నారు. అయితే వీరిలో తెలుగుదేశం పార్టీ బలపరిచిన కమ్మిడి రంభ సర్పంచ్ అభ్యర్థి నీకు ప్రతి గ్రామంలో ప్రజాదారణ ఉందని పంచాయితీ ఆయా గ్రామ ప్రజలతోపాటు పలువురు ముఖ్య నాయకులు అంటున్నారు. ప్రధానంగా పోతంగి పంచాయితీలో 36 గ్రామాలు ఉండగా ప్రతి గ్రామంలో టిడిపి సర్పంచ్ అభ్యర్థిని రంభకు ఘన స్వాగతం పలుకుతూ ఆయా గ్రామాల ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారని పలువురు నాయకులతోపాటు ఆయా గ్రామ ప్రజలు అంటున్నారు. ఏది ఏమైనా మండల కేంద్రంలో ఉన్న పోతంగి పంచాయితీలో తెలుగుదేశం పార్టీ అభ్యర్థిని గెలిచే అవకాశాలు ఎక్కువ ఉన్నాయని పలువురు అంటున్నారు.

RELATED ARTICLES
- Advertisment -spot_img
-Advertisement-

తాజా వార్తలు