Homeజిల్లాలుప్రకాశంసింగిల్ విండో డైరెక్టర్ కి ఘన సన్మానం

సింగిల్ విండో డైరెక్టర్ కి ఘన సన్మానం

- Advertisement -

విశాలాంధ్ర -వెలిగండ్ల: సింగిల్ విండో డైరెక్టర్ గా ఎన్నిక కాబడిన యద్దనపూడి సాల్మన్ రాజును మోటుపల్లి ఎస్సీ యువత ఘనంగా సన్మానించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పార్టీ కొరకు నిరంతరం పనిచేసిన కార్యకర్తలకు తెలుగుదేశం అండగా ఉంటుందని ఇదే నిదర్శమని తెలిపారు ఈ కార్యక్రమంలో మోటుపల్లి పంచాయతీ యువకులు చిటికె ప్రేమ్ కుమార్ సుధాకర్ సుందర్రావు డేవిడ్ సుకుమార్ మరిదాస్ లు సాల్వాతో సన్మానించారు

RELATED ARTICLES
- Advertisment -spot_img
-Advertisement-

తాజా వార్తలు