Thursday, January 15, 2026
Homeజిల్లాలుశ్రీ సత్యసాయిఎక్సైజ్ పోలీస్ స్టేషన్లో వాహనాలకు వేలంపాట.. ఎక్సైజ్ సీఐ చంద్రమణి

ఎక్సైజ్ పోలీస్ స్టేషన్లో వాహనాలకు వేలంపాట.. ఎక్సైజ్ సీఐ చంద్రమణి

- Advertisement -

విశాలాంధ్ర ధర్మవరం:: పట్టణంలోని ఎక్సైజ్ పోలీస్ స్టేషన్లో ఈనెల 16వ తేదీ మధ్యాహ్నం మూడున్నర గంటల సమయంలో రెండు వాహనాలైన ఒక టాటా ఇండికా కార్ ఒక ద్విచక్ర వాహనమును బహిరంగ వేలం నిర్వహిస్తున్నట్లు ఎక్సైజ్ చంద్రమణి తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ జిల్లా అధికారి పుట్టపర్తి సమక్షంలో ఈ వేలంపాట నిర్వహిస్తున్నట్లు వారు తెలిపారు. బహిరంగ వేలంపాటలో పాల్గొనదలచిన వారు ఆధార్ కార్డుతో పాటు రెండు వేల రూపాయలు టోకెన్ అమౌంట్ చెల్లించవలసి ఉంటుందని తెలిపారు. ఈ అవకాశాన్ని ఆసక్తిగల వాహనదారులు సద్వినియోగం చేసుకోవాలని తెలిపారు.

RELATED ARTICLES
- Advertisment -spot_img
-Advertisement-

తాజా వార్తలు