Homeఆంధ్రప్రదేశ్ఉచిత బస్సు పథకం పై ఆటో కార్మికులు నిరసన

ఉచిత బస్సు పథకం పై ఆటో కార్మికులు నిరసన

- Advertisement -

విశాలాంధ్ర – కొవ్వూరు : కూటమి ప్రభుత్వం ప్రారంభించిన మహిళలకు ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యాలను వ్యతిరేకిస్తూ ఐ పంగిడి స్వర్ణాంధ్ర ఆటోయూనియన్ నాయకులు మంగళవారం నిరసన తెలిపారు.ఉచిత బస్సు విధానంతో ఉపాధి కోల్పోయామని ఆటో కార్మికులు ఆవేదన వ్యక్తం చేశారు. ఐ పంగిడి నుండి కాపవరం వరకు ర్యాలీ చేసి నిరసన వ్యక్తం చేశారు. యూనియన్ నాయకులు మాట్లాడుతూ ప్రభుత్వం ఆటో కార్మికులందరికీ ఆర్థిక సాయం చేయాలని కార్మికులందరికీ సంక్షేమ పథకాలు వర్తింపజేయాలని అన్నారు. ఈ నిరసన లో ప్రెసిడెంట్ కోణాల శేఖర్ ఒరిగేటి సోమరాజులు భారీ సంఖ్యలో ఆటో కార్మికులు పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -spot_img
-Advertisement-

తాజా వార్తలు