Homeఆంధ్రప్రదేశ్అమిత్ షా తో చంద్రబాబు భేటీ

అమిత్ షా తో చంద్రబాబు భేటీ

- Advertisement -


అమరావతి: కేంద్ర హోం మంత్రి అమిత్ షాను సీఎం చంద్రబాబు మంగళవారం ఢిల్లీలో కలిశారు. ఆయన రాజధాని అమరావతికి చట్టబద్ధత వ్యవహారంపై చర్చించినట్లు సమాచారం. పార్లమెంట్లో ఈ బిల్లును పెట్టాలని ఇప్పటికే నిర్ణయించిన నేపథ్యంలో రాజధాని అంశంపై చర్చలు జరిపినట్లు తెలిసింది. బడ్జెట్ రెండోదశ సమావేశాల్లో బిల్లు పెట్టాలని అమిత్ షాను చంద్రబాబు కోరినట్లు సమాచారం. రాష్ట్రానికి చెందిన మరికొన్ని అంశాలపైన కేంద్ర మంత్రితో చంద్రబాబు చర్చించినట్లు తెలుస్తోంది.

RELATED ARTICLES
- Advertisment -spot_img
-Advertisement-

తాజా వార్తలు