- Advertisement -
విశాలాంధ్ర ధర్మవరం ; పట్టణంలోని స్వయంభు వరసిద్ధి వినాయక ఆలయ పునర్నిర్మాణమునకు యూఎస్ఏ లో ఉన్నటువంటి చిందలూరు బాబు ప్రసాద్ ధర్మవరం వాసి తనవంతుగా ఆలయమునకు తమ వంతు సహకారంగా బాబు ప్రసాద్, సరస్వతీ ఒక లక్ష రూపాయలను విరాళంగా అందించారు. ఈ విషయంలో సహకరించిన సి ఆర్ రాము దంపతులకు వారు ప్రత్యేకంగా కృతజ్ఞతలను తెలుపుతూ వారు పేరిటన అర్చకుల ద్వారా ప్రత్యేక పూజలను నిర్వహించారు. అనంతరం ఆలయ కమిటీ వారు దాతలకు కృతజ్ఞతలు తెలియజేశారు.


