Wednesday, January 8, 2025
Homeఆంధ్రప్రదేశ్అందరూ సుఖంగా, సంతోషంగా ఉండాలి: జగన్

అందరూ సుఖంగా, సంతోషంగా ఉండాలి: జగన్

ఏపీ ప్రజలకు, ప్రపంచ వ్యాప్తంగా ఉన్న తెలుగు వారికి వైసీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి జగన్ నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేశారు. 2025లో ప్రతి ఇంట సుఖ శాంతులు వెల్లివిరియాలని జగన్ ఆకాంక్షించారు. ఈ ఏడాది అందరూ ఆరోగ్యంగా, ఆనందంగా ఉండాలని అన్నారు. అందరికీ దైవానుగ్రహం ఉండాలని ఆకాంక్షించారు.

RELATED ARTICLES
- Advertisment -spot_img
-Advertisement-

తాజా వార్తలు