విశాలాంధ్ర – ధర్మవరం : పట్టణంలోని శివానగర్ కి చెందిన కీ శే నామ సుబ్బయ్య (89) వృద్ధాప్యం తో మరణించగా, విశ్వదీప సేవా సంఘం సభ్యులు నేత్రదానంపై వారి కుటుంబ సభ్యులకు అవగాహన కల్పించారు. వారు నేత్రధానం కి సహకరించగా జిల్లా అందత్వ నివారణ సంస్థ, అనంతపురం రెడ్ క్రాస్ సొసైటీ డివై కుల్లాయప్ప కంటి రెట్రావైల్ సెంటర్ వారి టెక్నీషన్ జి రాఘవేంద్ర కంటి కార్నియా సేకరించడం జరిగింది . నేత్రదానానికి సహకరించిన దాత కుమారుడు నామా వెంకటరమణ కోడలు కల్పన మనవళ్లు రాజేష్, రాకేష్ కుమార్తెలు కృష్ణవేణి, సునీత అల్లుళ్ళు వెంకటసుబ్బయ్య, సునీల్ బ్రిలియంట్ స్కూల్ శేషు, శ్రీనివాసులు,సేగు మురళి సేవా సంఘం వారు కృతజ్ఞతలు తెలియజేసినారు ఈ కార్యక్రమంలో ఫౌండర్ కోళ్ళమొరం చంద్రశేఖర్ రెడ్డి అధ్యక్షులు గాజుల సురేష్ సెక్రటరీ జూజారు రఘు,అల్డిని ప్రభాకర్ రెడ్డి గుద్దిటి ధనుంజయ బద్దెల కేశవ విశ్వదీప సేవా సంఘం సభ్యులు పాల్గొన్నారు. అదేవిధంగా నేత్రదానం చేసేవారు సెల్ నెంబర్
9392323605,9666629841
9059017583,8247724335
9492323912,9703126122 ను సంప్రదించాలని తెలిపారు.
నేత్రదానంతో ఇద్దరి జీవితాల్లో వెలుగులు
- Advertisement -
RELATED ARTICLES


