Tuesday, November 18, 2025
Homeజిల్లాలుఉచిత వైద్య శిబిరం..

ఉచిత వైద్య శిబిరం..

- Advertisement -

ఉచిత వైద్య శిబిరం..
విశాలాంధ్ర పొన్నలూరు మండలం స్థానిక జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో ఆదివారం ఒంగోలు వెంకటరమణ నర్సింగ్ హోమ్ హాస్పిటల్ వారి ఆధ్వర్యంలో ఉచిత వైద్య శిబిరం నిర్వహించారు. ముందుగా వైద్యులకు మండల టిడిపి నాయకులు ఘన స్వాగతం పలికి వారికి పుష్ప గుచ్చం శాలువాలు కప్పి సన్మానించారు. ఈ మెగా వైద్య శిబిరంలో మొత్తం 376 మందికి వివిధ వ్యాధులు సంబంధించి వైద్య పరీక్షలు నిర్వహించగా కంటికి సంబంధించి 110 మందికి, మెదడు వెన్నపూస కి సంబంధించి 150 మందికి, ఊపిరితిత్తుల వ్యాధికి సంబంధించి 56 మందికి, గుండెకి సంబంధించి 70 మందికి వైద్య పరీక్షలు నిర్వహించగా వారిలో కంటికి సంబంధించి 32 మందికి కంటి చికిత్స కోసం హాస్పిటల్ కు రెఫర్ చేశారు, ఈ కార్యక్రమంలో డాక్టర్లు చంద్రశేఖర్, సుబ్రహ్మణ్యేశ్వరి, వరుణ్ మిత్ర, జావేద్ అహ్మద్, సుధాకర్ మండల టిడిపి అధ్యక్షుడు అనుమోలు సాంబశివరావు మండల నాయకులు మండవ ప్రసాద్, గుమ్మల్ల వెంకట్రావు, మండవ మురళి మోహన్, పల్లపోతు రమేష్ బాబు, మన్యం రమణయ్య, దాసరి కృష్ణ, రాఘవరెడ్డి, రమణారెడ్డి, ఉన్నం శ్రీనివాసులు, చల్లా శ్రీనివాసులు, మధు బాబు నరేంద్ర వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు

RELATED ARTICLES
- Advertisment -spot_img
-Advertisement-

తాజా వార్తలు