విశాలాంధ్ర నందిగామ: శ్రీ శుక శ్యామలాంబ సమేత రామలింగేశ్వర స్వామి అంతరాలయ దర్శనాలు శుక్రవారం నుండి నిలిపి వేస్తున్నట్లు ఆలయ ఈవో ఓ ప్రకటన ద్వారా తెలియపరిచారు నందిగామలో ఎంతో ప్రసిద్ధిగాంచిన శ్రీ సుఖ శ్యామలంబ సమేత రామలింగేశ్వర స్వామి వారి దేవస్థానం శివాలయం నందు గత కొన్ని నెలలుగా దేవస్థాన నూతన ఉపాలయాలు నిర్మాణం తదితర మరమ్మత్తులు నిర్వహిస్తున్న సందర్భంగా స్వామి అమ్మ వార్లకి జరగవలసిన నిత్య కైంకర్యాలు యధావిధిగా జరుగుతాయని కేవలం భక్తులు అంతరాలయ దర్శనం మాత్రం నిలిపి వేస్తున్నట్లు ఆలయ ఈవో వెల్లడించారు తిరిగి భక్తుల అంతరాలయ దర్శనం కార్తీకమాసం నుండి ప్రారంభించనున్నట్లు ఆలయ ఈవో తెలిపారు
శివాలయం నందు అంతరాలయ దర్శనాలు రద్దు… ఆలయ ఈవో
- Advertisement -
RELATED ARTICLES


