Homeజిల్లాలుశ్రీ సత్యసాయిరాష్ట్రస్థాయి షూటింగ్ బాల్ పోటీలకు జీవన్ జ్యోతి పాఠశాల విద్యార్థులు

రాష్ట్రస్థాయి షూటింగ్ బాల్ పోటీలకు జీవన్ జ్యోతి పాఠశాల విద్యార్థులు

- Advertisement -

విశాలాంధ్ర – ధర్మవరం; గత నెల9వ తేదీన ధర్మవరం ప్రభుత్వ బాలుర పాఠశాల మైదానంలో నిర్వహించిన జిల్లా స్థాయి పోటీల్లో జీవనజ్యోతి పాఠశాలలో 9వ తరగతి చదువుతున్నఎస్. చరణ్, ఎనిమిదో తరగతి చదువుతున్న ఎస్. విక్కీ,ఆర్. వరుణ్ ఉత్తమ ప్రతిభను చూపి రాష్ట్రస్థాయి పోటీలకు ఎంపికయ్యారని పాఠశాల హెడ్ మిస్ సిస్టర్ సుజాత తెలిపారు. అనంతరం వారు మాట్లాడుతూ ఎంపికైన విద్యార్థులు ఈనెల 25,26 వ తేదీలలో కర్నూల్ జిల్లా లో జరిగే రాష్ట్రస్థాయి పోటీల్లో పాల్గొంటారని తెలిపారు. మా పాఠశాలలో చదువుతోపాటు క్రీడలకు కూడా ప్రాధాన్యత ఇవ్వడం జరుగుతుందని తెలిపారు. ఎంపికైన విద్యార్థులను పాఠశాల హెడ్మాస్టర్స్,సిస్టర్ సుజాత , ఉపాధ్యాయ బృందం, తల్లిదండ్రులు తోటి విద్యార్థులు వినందన శుభాకాంక్షలు తెలియజేశారు.

RELATED ARTICLES
- Advertisment -spot_img
-Advertisement-

తాజా వార్తలు