Homeజిల్లాలుఅనకాపల్లిసాక్షిపై కక్ష సాధింపులకు నిరసనగా జర్నలిస్టులు ఆందోళన

సాక్షిపై కక్ష సాధింపులకు నిరసనగా జర్నలిస్టులు ఆందోళన

- Advertisement -

విశాలాంధ్ర-అనకాపల్లి: నెల్లూరు జిల్లాలోని సాక్షి కార్యాలయం పై దాడులు, అక్రమ కేసులకు నిరసనగా అనకాపల్లి ఆర్డీవో కార్యాలయం వద్ద శుక్రవారం నిరసనకు దిగిన జర్నలిస్టులు,ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేసిన జర్నలిస్టులు, పత్రికా స్వేచ్ఛను కాపాడాలని, దాడులను అరికట్టాలని, అక్రమ కేసులను ఎత్తివేయాలని నినాదాలు. అనంతరము అనకాపల్లి ఆర్డీవో ఆయేషా కు వినతిపత్రం అందజేసిన జర్నలిస్టులు. కార్యక్రమంలో జర్నలిస్టులు ఆళ్ల వెంకటప్పారావు, రామచంద్రరావు, మళ్ల భాస్కరరావు, భీమరశెట్టి గణేష్, వీరబాబు, పెద్దాడ నాయుడు, చాగంటి సర్వారావ్, ఎల్లపు రమణజి, బుదిరెడ్డి మధు, పెంటకోట సత్యనారాయణ, మంత్రి నారాయణ మూర్తి, బోడ్డెడ అప్పారావు, ఎడ్ల రామకృష్ణ, కాండ్రేగుల బోసు, కర్రీ గంగాధర్, బోడ్డెడ కృష్ణ, బొదపూ కిరణ్ తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -spot_img
-Advertisement-

తాజా వార్తలు