Homeజిల్లాలుఅనకాపల్లిఏపీయూడబ్ల్యూజే నర్సీపట్నం ప్రెస్ క్లబ్ ఆధ్వర్యంలో ఆందోళన

ఏపీయూడబ్ల్యూజే నర్సీపట్నం ప్రెస్ క్లబ్ ఆధ్వర్యంలో ఆందోళన

- Advertisement -

విశాలాంధ్ర-నర్సీపట్నం ( అనకాపల్లి జిల్లా ): సాక్షి దినపత్రికకు నోటీసులు ఇచ్చి , సిబ్బందిని 170 ప్రశ్నలతో వేధింపులకు గురిచేయడాన్ని నిరసిస్తూ ఏపీయూడబ్ల్యూజే నర్సీపట్నం ప్రెస్ క్లబ్ ఆధ్వర్యంలో నర్సీపట్నం ఆర్డిఓ కార్యాలయం ఎదుట శుక్రవారం ఆందోళన నిర్వహించి మెమో రాండం ఇవ్వడమైనది. ఏపీయూడబ్ల్యూజే స్టేట్ సెక్రటరీ సిహెచ్ బి ఎల్ స్వామి, జిల్లా ఆర్గనైజింగ్ సెక్రటరీ ఏ డి బాబు, నర్సీపట్నం ప్రెస్ క్లబ్ అధ్యక్షుడు సకిరెడ్డి నానాజీ, ఏపీయూడబ్ల్యూజే జిల్లా ఉపాధ్యక్షుడు భీమిరెడ్డి సత్యనారాయణ, ఎలక్ట్రానిక్ మీడియా అసోసియేషన్ నర్సీపట్నం ఏరియా ప్రెసిడెంట్ విజయ్, సాక్షి ఇంచార్జ్ అప్పారావు, ప్రెస్ క్లబ్ కార్యవర్గ సభ్యులు ఒమ్మి మహేష్ కుమార్, ప్రెస్ క్లబ్ జాయింట్ సెక్రటరీ ప్రభాకర్ వివిధ మండలాల విలేకరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -spot_img
-Advertisement-

తాజా వార్తలు