విశాలాంధ్ర ధర్మవరం:ఆల్ ఇండియా ఇంటర్ యూనివర్సిటీ బాల్ పోటీలకు ధర్మవరం పట్టణంలోని కే.హెచ్ గవర్నమెంట్ డిగ్రీ కళాశాలకు చెందిన పి. పుష్పాంజలి ( బి.కాం) ప్రథమ సంవత్సరం ఎంపికైనట్లు ఫిజికల్ డైరెక్టర్ బి.ఆనంద్ , ప్రిన్సిపాల్ ప్రభాకర్ రెడ్డి తెలిపారు. అనంతరం వారు మాట్లాడుతూ డిసెంబర్ లో ఎస్కే యూనివర్సిటీ నిర్వహించినటువంటి సెలక్షన్స్ లో ఉత్తమ ప్రతిభ కనబరిచి ఎస్కే యూనివర్సిటీ జట్టుకు ఎంపిక అయింది అని తెలిపారు. ఎంపికైన ఈ విద్యార్థిని చెన్నై లోని యూనివర్సిటీ లో 10 వ తేదీనుండిప్రారంభమయ్యేటువంటి ఆల్ ఇండియా బాల్ బాడ్మింటన్ పోటీలకు ఎస్కే యూనివర్సిటీ జట్టు తరఫున ప్రాతినిధ్యం వహిస్తారన్నారు. అనంతరం విద్యార్థిని పి. పుష్పాంజలి ని కళాశాల ప్రిన్సిపల్ డా . కే ప్రభాకర్ రెడ్డి ఫిజికల్ డైరెక్టర్ బి.ఆనంద్ అభినందించారు.ఈ కార్యక్రమంలో వైస్ ప్రిన్సిపాల్, డా. ఎస్. చిట్టెమ్మ,డా. బి. త్రివేణి,డా. యస్. షమిఉల్లా డా.బి గోపాల్ నాయక్ ఎ. కిరణ్ కుమార్, ఎస్.పావని, ఎం.భువనేశ్వరి, వి.హైమావతి, , యం. పుష్పవతి,ఎం.సరస్వతి జి. ధనుంజయ,తదితర అధ్యాపక, అధ్యాపకేతర సిబ్బంది విద్యార్ధికి అభినందనలు తెలిప
ఆల్ ఇండియా ఇంటర్ యూనివర్సిటీ బాల్ బాడ్మింటన్ పోటీలకు కే.హెచ్. డిగ్రీ కళాశాల విద్యార్థిని
- Advertisement -
RELATED ARTICLES


