- Advertisement -
నిరుపేదల ఉన్నత విద్య కోసం లక్ష ఆర్థిక సహాయం అందించిన కందికుంట యశోదమ్మ
విశాలాంధ్ర,కదిరి,:ఆర్డీటి ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న స్పందించు-సాయం అందించు కార్యక్రమంలో భాగంగా ఆర్డీటి ఏ టి ఎల్ లక్షుమన్న, సిఓ లు శ్రీదేవి,లక్షుమన్న, దేవరపల్లి గంగాధర్ పాల్గొన్నారు. మంగళవారం ఎమ్మెల్యే కందికుంట వెంకట ప్రసాద్ సతీమణి కందికుంట యశోదమ్మ లక్ష రూపాయల ఆర్థిక సహాయం చేశారు.నిరు పేదల కోసం ఆర్డీటి సంస్థ చేపడుతున్న కార్యక్రమాలకు అభినందనలు తెలిపారు


