Homeఆంధ్రప్రదేశ్మృత్యు శకటంలో బంగారంకోసం వేటప్రమాదంలో బుగ్గిపాలైన కొందరు పొట్టకూటి కోసం కొందరు

మృత్యు శకటంలో బంగారంకోసం వేటప్రమాదంలో బుగ్గిపాలైన కొందరు పొట్టకూటి కోసం కొందరు

- Advertisement -

విశాలాంధ్ర బ్యూరో కర్నూలు : ప్రమాదవశాత్తు అగ్నిలో 19 మంది బుగ్గిపాలు అయిన ప్రాణాలు పోగొట్టుకుని ఆ కుటుంబాలకు తీరని విషాదం నింపిన ఆమృత్యు శకటంలో కొందరు మృతులకు చెందిన బంగారు ,వెండి వస్తూవులు కరిగి పోయి ఉంటాయని వాటిని వెతుకుతున్న సంఘటన గురువారం చోటు చేసుకుంది. హైదరాబాద్‌ నుండి బెంగుళూరు వెళుతున్న వి కావేరి ట్రావెల్స్‌ గత శుక్రవారం రోజు తెల్లవారు జామున జరిగిన ప్రమాదంలో 19 మంది సజీవదహనం అయ్యారు. మృతుల ఆశలు ఆశయాలు ఆ మృత్యుశకటంతో బుగ్గిపాలు అయ్యాయి. అయితే మృతుల వద్ద ఉన్న బంగారు, లేదా వెండి వస్తూవులు కరిగి పోవడం జరుగుతుంది. వాటి కోసం గురువారం బస్సు వద్దకు చేరుకొని వెతకడం ప్రారంభి ంచారు. మృతుల ఆభరణాలు ముఖ్యంగా బంగారం, వెండి వస్తూవులు కాలి ముద్దలా మారి బూడిదలో కలసి పోయి ఉంటాయి. దీంతో ఆవస్తూవుల కోసం కొందరు వెతకడం ప్రారంబించారు. బస్సులోని బూడిదను సంచులకు ఎత్తుకొని వెతకండం ప్రారంబించారు. అటుగా వెళుతున్న వారు 19 ప్రాణాలను బుగ్గిపాలు చేసిన బస్సులో కొందరు బంగారం కోసం వెతకడం చూసి నివ్వెర పోతున్నారు. పొట్టకూటి కోసం తప్పదు మరి.గారం, వెండి వస్తూవులు కాలి ముద్దలా మారి బూడిదలో కలసి పోయి ఉంటాయి. దీంతో ఆవస్తూవుల కోసం కొందరు వెతకడం ప్రారంబించారు. బస్సులోని బూడిదను సంచులకు ఎత్తుకొని వెతకండం ప్రారంబించారు. అటుగా వెళుతున్న వారు 19 ప్రాణాలను బుగ్గిపాలు చేసిన బస్సులో కొందరు బంగారం కోసం వెతకడం చూసి నివ్వెర పోతున్నారు. పొట్టకూటి కోసం తప్పదు మరి.

RELATED ARTICLES
- Advertisment -spot_img
-Advertisement-

తాజా వార్తలు