Homeజిల్లాలుశ్రీ సత్యసాయిఎవరెస్ట్ శిఖరంలో సత్యసాయి లోగోను ఆవిష్కరించిన శ్రీ సత్య సాయి పూర్వ విద్యార్థులు

ఎవరెస్ట్ శిఖరంలో సత్యసాయి లోగోను ఆవిష్కరించిన శ్రీ సత్య సాయి పూర్వ విద్యార్థులు

- Advertisement -

విశాలాంధ్ర -ధర్మవరం; ఎవరెస్ట్ శిఖరంలో శ్రీ సత్య సాయి జిల్లా పూర్వ విద్యార్థులు పుట్టపర్తి బాబా జన్మదినం సందర్భంగా వారి లోగోను అక్కడ ఆవిష్కరించారు. అనంతరం పూర్వ విద్యార్థులు మాట్లాడుతూ1990-1993 బిఎస్సి అండ్ ఎం ఎస్ సి విద్యార్థులు 1993-1995 పుట్టపర్తి బాబా లోగోను ఆవిష్కరించడం జరిగిందని వారు తెలిపారు. ఈ కార్యక్రమం చేసినందుకు మాకు ఎంతో సంతోషాన్ని, మనశ్శాంతిని ఇవ్వడం జరిగిందన్నారు. అనంతరం శ్రీ సత్య సాయి జిల్లా బాబా దేశ, విదేశ భక్తాదులు హర్షం వ్యక్తం చేశారు.

RELATED ARTICLES
- Advertisment -spot_img
-Advertisement-

తాజా వార్తలు