- Advertisement -
విశాలాంధ్ర డీహెరేహాల్. ..మండల కేంద్రంలోని శివలింగ స్వామి మఠంలో శుక్రవారం విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ జన్మదిన వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి చిత్రపటానికి పూజలు నిర్వహించి, కేక్ కట్ చేసి సంబరాలు జరిపారు.ఈ కార్యక్రమంలో ఆర్యవైశ్య స్టేట్ డైరెక్టర్ నాగల్లి రాజు, గ్రామ కమిటీ అధ్యక్షుడు విజయకుమార్, తిప్పే స్వామి, వన్నూరు స్వామి, సురేష్, మోహన్, నీలప్ప, గోపాల్, గుండ్రాయి, అంజి, హనుమంత తదితర నాయకులు, కార్యకర్తలు పాల్గొని మంత్రి నారా లోకేష్‌కు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు.


