ప్రిన్సిపాల్ ప్రభాకర్ రెడ్డి
విశాలాంధ్ర ధర్మవరం : పట్టణంలోని ఏ హెచ్ ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో జాతీయ వినియోగదారుల దినోత్సవం వేడుకలు ఘనంగా నిర్వహించడం జరిగిందని కళాశాల ప్రిన్సిపాల్ ప్రభాకర్ రెడ్డి తెలిపారు.
వాణిజ్య శాస్త్ర విభాగాధిపతి యం. పుష్పావతి ఆధ్వర్యంలో కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రిన్సిపాల్ డా కె.ప్రభాకర్ రెడ్డి మాట్లాడుతూ వినియోగదారుల చట్టాల గురించి, వినియోగదారుల హక్కుల గురించి, విభాగాలు, ఫోరమ్స్ పట్ల విద్యార్హులలో అవగాహన కల్పించడం జరిగిందన్నారు. తదుపరి విద్యార్థులకు క్విజ్ పోటీని నిర్వహించారు. క్విజ్ పోటీలో ప్రథమ బహుమతి టిం ఁఏఁ ఎస్. నరహరి : ద్వితీయ బహుమతి, టిం ఁహెచ్ ఁ యం.వనజ : తృతీయ బహుమతి టీం ఁబిఁ ఁఎఫ్ఁ ఎస్. దూద్ పీర్ ,జి.నగేష్ కైవసం చేసుకోవడం జరిగిందని తెలిపారు. ఈ కార్యక్రమంలో డా. ఎస్. షమీఉల్లా, ఎన్. పావని, యం భువనేశ్వరి యం. పుష్పావతి , యం సరస్వతి, జి .మీనా, జి .ధనుంజయ, బి. అనంద్, తదితర అధ్యాపక అధ్యాపకేతర బృందం పాల్గొన్నారు.
ఘనంగా జాతీయ వినియోగదారుల దినోత్సవం
- Advertisement -
RELATED ARTICLES


