Homeజిల్లాలువిజయనగరంసాక్షిపై కక్ష సాధింపులకు నిరసనగా రాజాం జర్నలిస్టులు ఆందోళన

సాక్షిపై కక్ష సాధింపులకు నిరసనగా రాజాం జర్నలిస్టులు ఆందోళన

- Advertisement -

విశాలాంధ్ర – రాజాం (విజయనగరం జిల్లా) : నెల్లూరు జిల్లాలోని సాక్షి కార్యాలయం పై దాడులు, అక్రమ కేసులకు నిరసనగా రాజాం తాసిల్దార్ కార్యాలయం వద్ద శుక్రవారం నిరసనకు దిగిన జర్నలిస్టులు,ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేసిన జర్నలిస్టులు,పత్రికా స్వేచ్ఛను కాపాడాలని, దాడులను అరికట్టాలని, అక్రమ కేసులను ఎత్తివేయాలని నినాదాలు చేశారు. అనంతరం తహసిల్దార్ రాజశేఖర్ కు వినతిపత్రం అందజేసిన జర్నలిస్టులు. కార్యక్రమంలో రాజాం ప్రెస్ క్లబ్ కు చెందిన ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ జర్నలిస్టులు పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -spot_img
-Advertisement-

తాజా వార్తలు