- Advertisement -
విశాలాంధ్ర ధర్మవరం;; పట్టణంలోని తాసిల్దార్ కార్యాలయ ఆవరణములో గల మండల వినియోగదారుల సంఘం కార్యాలయంలో నూతన కమిటీని ఎన్నుకున్నారు. గతంలో అధ్యక్షులుగా ఉన్న పళ్లెం జనార్ధన్, కార్యదర్శి రవీంద్ర గుప్తా లను తొలగించి, నూతన కమిటీలో అధ్యక్షులుగా గోవిందప్ప, కార్యదర్శిగా చిన్న తంబీ చిన్నప్ప ఎన్నుకున్నారు. పాత కమిటీ లో ఉన్న కోశాధికారి శుభహాన్, ఉపాధ్యక్షులు గోవిందప్ప, మిగిలిన సభ్యులు యధా ప్రకారం కమిటీలో ఉంటారని తెలిపారు. నూతన కమిటీ వారికి శుభాకాంక్షలు తెలియజేశారు.


