విశాలాంధ్ర బ్యూరో – కర్నూలు : శ్రీశైలం జలాశయం నుండి ఒక గేట్లు ఎత్తి దిగువ సాగరక్కు నీటి విడుదల చేశారు. జలాశయానికి ఇన్ఫ్రా .2చ23,625 క్యూసెక్కులు వచ్చి చేరుతుండగా జలాశయం నుండి 1,28,128 క్యూసెక్కుల నీరు జలాశయం నుండి దిగువ సాగర్కు 26,882 క్యూసెక్కుల నీరు విడుదల చేస్తున్నారు. ఏపీ విద్యుత్ ఉత్పత్తికి 30,390 క్యూసెక్కులు, తెలంగాణా విద్యుత్ కేంద్రానికి 3315 క్యూసెక్కులు, పోతిరెడ్డిపాడు3100 క్యూసెక్కులు, ఎస్ఆర్డీసీకి 9500 క్యూసెక్కులు, హెచ్ఎన్ఎన్ఎస్కు 2401క్యూసెక్కుల నీరు విడుదల చేయడం జరుగుతుంది. జలాశయం పూర్తి నీటి మట్టం . 885 అడుగులు కాగా ప్రస్తుతం జలాశయంలో 882.40 అడుగుల నీరు నిల్వ ఉంది. జలాశయం పూర్తి నీటి సామర్థం 215.80 టీఎంసీలు కాగా ప్రస్తుతం 201.12 టీఎంసీల నీరు ఉంది.
శ్రీశైలం జలాశయానికి కొనసాగుతున్న వరద
- Advertisement -
RELATED ARTICLES


