Sunday, November 16, 2025
Homeజిల్లాలుక్రీడల్లో కూడా విద్యార్థులు రాణించాలి

క్రీడల్లో కూడా విద్యార్థులు రాణించాలి

- Advertisement -

చదువుతోపాటు క్రీడల్లో కూడా విద్యార్థులు రాణించాలి. మారెళ్ళ సుబ్బారావు..
ఆర్ ఎస్ ఆర్ స్పోర్ట్స్ అసోసియేషన్ మరియు జెసిఐ ఒంగోలు ఆధ్వర్యంలో ఒంగోలు డిఆర్ఎం ఎం మున్సిపల్ హై స్కూల్ నందు స్వతంత్ర దినోత్సవ క్రీడా సంబరాలు స్కూల్ లెవెల్ క్రికెట్ మరియు ఫుట్బాల్ టోర్నమెంట్స్ పోటీలను గత మూడు రోజుల నుంచి నిర్వహిస్తున్నట్లు కమిటీ నిర్వాహకులు చిక్కాల కిరణ్ కుమార్ తెలిపారు.. ఈ సందర్భంగా జరిగిన సభలో ముఖ్యఅతిథిగా పాల్గొన్న ఒంగోలు నగర అభివృద్ధి కమిటీ అధ్యక్షుడు మారెళ్ళ సుబ్బారావు మాట్లాడుతూ విద్యార్థులు చదువుతోపాటు ఆటల్లో కూడా బాగా రాణించాలని తెలిపారు గత మూడు రోజులుగా జరిగిన క్రికెట్ పోటీల్లో పాల్గొన్న విద్యార్థులకు సర్టిఫికెట్లు అందజేశారు.
.

RELATED ARTICLES
- Advertisment -spot_img
-Advertisement-

తాజా వార్తలు