ప్రిన్సిపాల్ కరణం హర్షవర్ధన్
విశాలాంధ్ర ధర్మవరం : పట్టణంలోని రేగాటిపల్లి రోడ్డు నందు గల శ్రీ వివేకానంద డిగ్రీ కళాశాల నందు వివిధ గ్రూపులలో స్పాట్ అడ్మిషన్లు కలవు అని ప్రిన్సిపాల్ కరణం హర్షవర్ధన్ , కళాశాల ఇంచార్జి రమేష్ తెలిపారు. ఈ సందర్భంగా ప్రిన్సిపల్ మాట్లాడుతూ మేనేజెంట్ కోటా కింద బిసిఎ, బీబీఏ గ్రూపుల నందు 18 సీట్లు, బీకాం నందు 30 సీట్లు, బీఎస్సీ కంప్యూటర్స్ నందు 25 సీట్లు, బీఎస్సీ బాటని నందు 15 సీట్లు కలవు అని, వీటికి ప్రభుత్వం నుండి ఎలాంటి ఫీజు రీయంబర్స్మెంట్ లేదా స్కాలర్షిప్ పథకాలు వర్తించవు అని వారు తెలిపారు. సీట్లు కావలసిన వారు ఈ నెల 20వ తేదీ లోపల కళాశాల నందు సంప్రదించవలసిందిగా పేర్కొన్నారు. మరిన్ని వివరాలకు 9912679876 ద్వారా సంప్రదించవచ్చునని తెలిపారు.
డిగ్రీ స్పాట్ అడ్మిషన్లను సద్వినియోగం చేసుకోండి..
- Advertisement -
RELATED ARTICLES


