సీనియర్ డివిజనల్ సివిల్ జడ్జ్ వెంకటేశ్వర్లు
విశాలాంధ్ర ధర్మవరం;; పట్టణంలోని కోర్టు ప్రాంగణము నందు డిసెంబర్ 13వ తేదీ జాతీయ జాతీయ లోక్ అదాలత్ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు న్యాయ సేవ అధికార సంస్థ చైర్మన్, సీనియర్ సివిల్ డివిజనల్ జడ్జ్ వెంకటేశ్వర్లు తెలిపారు. అనంతరం వారు మాట్లాడుతూ రాష్ట్ర న్యాయ సేవా అధికార సంస్థ అమరావతి వారి ఆదేశాల మేరకు ఈ జాతీయలోక్ అదాలత్ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు తెలిపారు. అనంతరం వారు మాట్లాడుతూ కచ్చిదారులు, పోలీసు వారు, బ్యాంకు రుణం కేసులు ఉన్నవారికి, రాజి తగ్గ క్రిమినల్, సివిల్ కేసులు ఈ అదాలత్ కార్యక్రమంలో అందరూ సద్వినియోగం చేసుకొని తమ కేసులు పరిష్కరించుకోవలసినదిగా వారు తెలిపారు. రాజీ మార్గమే రాజమార్గమని వారు తెలిపారు.
డిసెంబర్ 13న జాతీయ లోక్ అదాలత్ సద్వినియోగం చేసుకోండి
- Advertisement -
RELATED ARTICLES


