Homeజిల్లాలుఅనంతపురంవైఎస్ఆర్సిపి కార్యకర్తలు అధికారం ఉన్న లేకపోయినా దాడులే….

వైఎస్ఆర్సిపి కార్యకర్తలు అధికారం ఉన్న లేకపోయినా దాడులే….

- Advertisement -

వైయస్సార్ కార్యకర్తలు రెచ్చిపోతున్నారు…….

విశాలాంధ్ర- పామిడి : అనంతపురం జిల్లా గుంతకల్లు నియోజకవర్గం పామిడి లో వైఎస్ఆర్ అధికారం లేకపోవడంతో వైయస్సార్ కార్యకర్తలు రెచ్చిపోతున్నారు. కొత్త మంది పోలీసులు అని అడ్డుపెట్టుకుని టీడీపీ నాయకులు, కార్యకర్తలను టార్గెట్ చేసి దాడులు చేస్తున్నారు. తాజాగా అనంతపురం జిల్లాలో పామిడి మండలంలోని పి కొండాపురం గ్రామంలో శ్రీకాంత్, హరికృష్ణ, ఆదినారాయణ, బరితెగించి మద్యం మత్తులో దాడులు చేస్తున్నారు, దాడి చేసి పోలీస్ స్టేషన్ మందు దర్జాగా కాలర్ ఎగిరేసుకొని తిరుగుతూ ఉన్నారు. టీడీపీ బాత్ ఇంచార్జీ మండ్ల మధు ఈ క్రమంలో తీవ్ర గాయాలు కావడంతో ఆసుపత్రికి తరలించారు.
కుటుంబ సభ్యుల వివరాల ప్రకారం. అనంతపురం జిల్లాలోని గుంతకల్లు నియోజకవర్గం పామిడి పి.కొండాపురంలో వైయస్సార్ కార్యకర్తలు శ్రీకాంత్, హరికృష్ణ, ఆదినారాయణ, బరితెగించారు.253 పోలింగ్ బూత్ టిడిపి ఇన్చార్జిగా పోలింగ్ ఏజెంట్ మండ్ల మధు విధులు నిర్వహిస్తున్నారు. పొట్ట కూటి కోసం ఆటో తోలుకుంటూ జీవనం సాగిస్తూ ఉన్నాడు బుధవారం సాయంత్రం వైఎస్ఆర్ పార్టీ కార్యకర్తలు శ్రీకాంత్, హరికృష్ణ, ఫుల్లుగా మద్యం సేవించి పల్సర్ బైక్ మీద ఆటో వెనుక భాగం లో ఢీ కొట్టారు కింద పడ్డారు, కింద పడిన వారిని లేపే ందుకు పోయినందుకు కట్టలతో రాళ్లతో దాడి చేశారు,స్థానికులు గాయపడిన మండ్ల మధు సామాజిక ఆరోగ్య కేంద్రంలో తరలించారు మెరుగైన చికిత్స కొరకు అనంతపురం సర్వజన ఆస్పత్రికి తీసుకువెళ్లారు విషయం తెలుసుకున్న టిడిపి అనంతపురం పార్లమెంట్ సభ్యుడు అంబికా లక్ష్మీనారాయణ, జిల్లా అధ్యక్షులు వెంకట శివుడు యాదవ్, ఫోన్ చేసి పరామించారు అని తెలిపారు.

RELATED ARTICLES
- Advertisment -spot_img
-Advertisement-

తాజా వార్తలు