బ్రస్సెల్స్: బెల్జియంలో కొత్త ప్రభుత్వం ఏర్పాటైంది. సుస్థిర సంకీర్ణ ప్రభుత్వం ఏర్పాటుపై కొన్ని నెలలపాటు సాగిన రాజకీయ ప్రతిష్ఠంభన ఎట్టకేలకు ముగిసింది. ఫ్లెమిష్ నేషనలిస్ట్ ఎన్‌వీఏ పార్టీ నాయకుడు బార్ట్ డి వెయర్ నూతన ప్రధానిగా బాధ్యతలు చేపట్టారు. గత జూన్‌లో జరిగిన ఎన్నికల్లో ఆయన ప్రధానిగా ఎన్నికయ్యారు. కాగా, ఫెడరల్ ప్రభుత్వానికి ఎన్
వీఏ పార్టీ నాయకత్వం వహించడం ఇదే మొదటిసారి. రాయల్ ప్యాలెస్‌లో ప్రమాణ స్వీకారోత్సవం జరుగగా… బార్ట్ డి వేయర్‌తో పాటు 14 మంది మంత్రులు ప్రమాణాలు చేశారు. కొత్త సంకీర్ణం ‘అరిజోనా’లో ఐదు ప్రధాన పార్టీలు ‘ఎన్`వీఏ, ది ఫ్లెమిష్ క్రిస్టియన్ డెమొక్రాట్స్, ది సోషలిస్ట్ వూర్యూట్, ది ఫ్రెంచ్ స్పీకింగ్ రిఫార్మిస్ట్ మూవ్‌మెంట్, సెంట్రిస్ట్ లెస్ ఎంగేజెస్’ ఉన్నాయి.
బెల్జియంలో కొలువుదీరిన కొత్త ప్రభుత్వం
RELATED ARTICLES